img
శ్రీ శాకంబరీమాత (శ్రీ శతాక్షి మాత) శ్రీ పంచాయతన మహాసన్నిధాన శక్తిపీఠం శ్రీ శాకంబరీమాత దేవస్థానం, హిందూ ఫార్మసీ కాలేజీ ఎదురు, అమరావతి రోడ్డు, గుంటూరు మన తెలుగు రాష్ట్రాలలో గల ఏకైక శాకంబరీ దేవాలయము గుంటూరు లోని ఈ శ్రీ శాకంబరీమాత (శ్రీ శతాక్షి మాత) శ్రీ పంచాయతన మహాసన్నిధాన శక్తిపీఠం.   ఈ దేవాలయములో మూలవిరాట్ అయిన శ్రీ శాకంబరీమాత తూర్పు ముఖముగా ఉంటారు. సెప్టెంబర్/అక్టోబర్ నెలల మొదలుకొని ఫిబ్రవరి/మార్చ్ నెలల వరకు శ్రీసూర్య […]
img
మా గురువు గారైన శ్రీ మారెళ్ళ రామకృష్ణ గారు నాకు పరిచయము చేసిన విద్య. ఈ విద్య యొక్క మూలము ఎచ్చట అన్నది తెలీదు. ఒక విద్య ఫలితములు ఇస్తున్నపుడు దాని మూలము యొక్క అవసరము ఏమిటి? ఈ విద్య గురించి డా.ఎక్కిరాల కృష్ణమాచార్య గారు తన ప్రచురణలలో వివరించినారు. ఈ విద్య శ్రీసూక్త, పురుషసూక్తముల సంపుటీకరణ చేసి పారాయణ చేయాలి. ఏలననగా, శుక్లపక్షమున శ్రీ సూక్తము లోని మొదటి అనువాకము తో ప్రారంభించి పురుషసూక్తము మొదటి […]
img
శ్లో ॥ అర్థాః గృహే నివర్తంతే శ్మాశానే మిత్ర బాంధవాః సుకృతం దుష్కృతం చైవ గచ్ఛంతి మను గచ్ఛతి ॥ లోకం వదలి పోయేటపుడు, సంపాదించిన ధనం ఇంటనే ఉండిపోతుంది. బంధుమిత్రులు శ్మశానం దాకా వస్తారు, చేసిన పుణ్యము  పాపము మాత్రం వెన్నంటి వస్తాయి. ధనసంపాదనకు ‘మితి’ ఉండాలి. ధర్మ సంపాదన అయితే అది పరిమితంగానే వుంటుంది. అమితంగా  సంపాదించాలని అవినీతిగా ప్రవర్తిస్తే దానివల్ల ఉపయోగం లేదు. వారసులు తింటారు అనుకుంటే పోయేటపుడు వాళ్ళు స్మశానం దాకానేరాగలరు. ఆపైన […]
img
‘సంఖ్యామాతృక’ – అక్షరములకు అంకెలకు సామరస్యము తెలుపు ఒక పధ్ధతి. ఈ పద్ధతి ‘అక్షర దర్శనం’ నందు చెప్పబడినది. సూత్రము: అకటాది నవ, పాది పంచ, యాద్యష్ట, సంకేతరూపసంఖ్యా | అ నుండి ఔ వరకు, క నుండి ఝ వరకు, ట నుండి ధ వరకు ఉన్న అక్షరములను 1 నుండి 9 అంకెలకు సమన్వయము. ప నుండి మ వరకు ఉన్న అక్షరములను 1 నుండి 5 అంకెలకు, య నుండి హ వరకు […]
It is main inner container footer text