Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views :

ఖడ్గమాలా దర్శనము – ఆనందఘన వ్యాఖ్య

/
/
/
280 Views

‘పరిచయం’

నాకు తెలిసి ఖడ్గమాలా పై వ్యాఖ్యా చేసిన మొదటి వ్యక్తి డా.ఆనందఘన అరిపిరాల విశ్వం, మొదటి ప్రచరణ వారి పుస్తకం ‘ఖడ్గమాలా దర్శనము – ఆనందఘన వ్యాఖ్య’. ఈ పుస్తకం నాకు లభించటము పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను.

చతుర్యాగక్రమమైన శ్రీవిద్యా సాధనలో రహోయాగక్రమ సాధనా రహస్యాలను తెలిపె ఏకైక సాధనా మార్గం ఈ వ్యాఖ్య. ఈ వ్యాఖ్యలో ఎన్నో గూఢార్థములు విశదీకరింపబడినవి.  తొలిగా ఈ వ్యాఖ్యను చదినినపుడు అర్థరహితంగా, ఆది అంత్యములు లేనట్లుగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇది ఆనందఘన యెక్క ‘స్వానుభూతి’, చదివేది కాదు, అనుభూతి పోందాలిసింది.

ఖడ్గం అంటే భౌతిక ప్రపంచములో మనం అనుకునే కత్తి కాదు. శ్రీవిద్యలో ఖడ్గం అంటే త్రికోణమని అర్థం. ఖడ్గాముల మాల (ఖడ్గమాల) అంటే త్రికోణముల మాల.

ఆలిస్ బైలీ రచించిన “Esoteric Astrology A Treatise On The Seven Rays” ఆమె ఇలా అంటారు “….This Science of Triangles of Energy underlies the new esoteric science both in astrology and in the science of laya-yoga or the science of the centres. Both this ancient yoga and the still more ancient astrological science have now to be studied upon a higher turn of the spiral…..”

నా కనిపిస్తంది “ఖడ్గమాలా దర్శనము – ఆనందఘన వ్యాఖ్య”, ఆలిస్ బైలీ ప్రతిపాదించిన higher study of science of laya-yoga అని.

భవిష్యత్తులో యిందున్న రహస్యాలను తెలుసుకొని అనుభూతి పోందే ప్రయత్నం చేద్దాం…

  • Facebook
  • Twitter
  • Google+

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *