Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views :

నడవడి

/
/
/
89 Views

ప్రత్యహం ప్రత్యవేక్షేత

నరశ్చరిత మాత్మనః

కిం ను మే పశుభిస్తుల్యం

కిం ను సత్పురుషైవ

మానవుడు అనుదినము తన నడవడిని తానుగా సమీక్షించుకుంటూవుండాలి. నేను పశువువలే ప్రవర్తిస్తున్నానా? లేక సత్పురుషునివలె ప్రవర్తిస్తున్నానా? అని.

మానవడు తన రోజువారి నడవడిని సన్మార్గంలో పెట్టుకోవడానికి యిది అవసరం. తన ఉద్యోగంలో, వ్యాపారంలో, తన వృత్తిలో రకరకాల మనుషులతో కలుస్తాడు. ఆవేశకావేశాలకులోనౌతాడు.  ఉద్వేగం పొందుతాడు. ఆసమయంలో తాను ప్రవర్తించిన తీరును తానుగా సమీక్షించుకోవాలి. రాత్రిపూట నిద్రకుపక్రమించే ముందు ఒక్కసారి “ఇవాళనేనేంచేసాను? ఎలా ప్రవర్తించాను. మంచా! చెడా!” అని బేరీజువేసుకుని మంచిని పెంచుకోవడానికి, చెడును త్రుంచడానికి ప్రయత్నం చేయాలి.

  • Facebook
  • Twitter
  • Google+

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *