Month: October 2017

img
శ్రీ శాకంబరీమాత (శ్రీ శతాక్షి మాత) శ్రీ పంచాయతన మహాసన్నిధాన శక్తిపీఠం శ్రీ శాకంబరీమాత దేవస్థానం, హిందూ ఫార్మసీ కాలేజీ ఎదురు, అమరావతి రోడ్డు, గుంటూరు మన తెలుగు రాష్ట్రాలలో గల ఏకైక శాకంబరీ దేవాలయము గుంటూరు లోని ఈ శ్రీ శాకంబరీమాత (శ్రీ శతాక్షి మాత) శ్రీ పంచాయతన మహాసన్నిధాన శక్తిపీఠం.   ఈ దేవాలయములో మూలవిరాట్ అయిన శ్రీ శాకంబరీమాత తూర్పు ముఖముగా ఉంటారు. సెప్టెంబర్/అక్టోబర్ నెలల మొదలుకొని ఫిబ్రవరి/మార్చ్ నెలల వరకు శ్రీసూర్య […]
It is main inner container footer text