Month: January 2018

img
గతములో చెప్పినట్లుగా శ్రీ వనదుర్గా మహావిద్య పంచశతి విశేషము ఏమిటనగా ఫలశ్రుతి మంత్రగర్భితమై పారాయణా పాఠానుక్రమమున ఇమిడి వుంటుంది, యదియే కాక యన్నో రహస్యములు ఇమిడి వున్నవి. అందులో నాకు స్ఫురణకు వచ్చిన ఒక విషయాన్ని ప్రస్తావిస్తున్నాను. పంచశతి లోని ఒక మంత్రం….. పంచమ్యాంచ నవమ్యాంచ పంచదశ్యాం విశేషతః పఠే దేవం మహావిద్యా శ్రీకామస్సర్వదా జపేత్ 2014 గుంటూర్లో మా స్వగృహం నందు వనదుర్గా పంచశతి హోమం చేయుట జరిగినది. ఆ కార్యక్రమములో గురుతుల్యులు శ్రీ యాబులూరి […]
It is main inner container footer text