Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views :

Author: Subramanyam Pisipati

మొన్నీమధ్య గరికపాటి నరసింహారావు గారి ‘లలిత సహస్ర నామములు – సృష్టి రహస్యం’ అనే ప్రసంగం youtube లో వినటం జరిగినది. అందులో ఒక విషయం నాకు బాగా నచ్చింది. అదే ‘లలిత సహస్రనామాల కూర్పు’. దీని...

మొన్న ఆదివారం (4/March/2018) అనంతపూర్లో ప్రో||నాగరాజా ను కలిసి జాతకాలను విశ్లేషణ చేస్తూన్న సందర్భములో, సోమవారం ముఖ్యమైన లేక కొత్త పనులు చేయటానికి అనకూలంగా వుండదని, ఎందుకంటే రాహు కాలం, గుళిక కాలం, యమ గండం, వర్జం,...

కైలాస మానస సరోవర యాత్ర – రోడ్డు మార్గము ద్వారా 14 రోజుల యాత్ర…హిందువులు, బౌద్ధులు, జైనులు మరియు టిబెట్ మతస్తులు – కైలాస పర్వతమును, అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. కైలాస పర్వతము టిబెట్ యొక్క పశ్చిమ...

గతములో చెప్పినట్లుగా శ్రీ వనదుర్గా మహావిద్య పంచశతి విశేషము ఏమిటనగా ఫలశ్రుతి మంత్రగర్భితమై పారాయణా పాఠానుక్రమమున ఇమిడి వుంటుంది, యదియే కాక యన్నో రహస్యములు ఇమిడి వున్నవి. అందులో నాకు స్ఫురణకు వచ్చిన ఒక విషయాన్ని ప్రస్తావిస్తున్నాను....

శ్రీ వనదుర్గా మహావిద్య పంచశతి, 500 మంత్రముల సంపుటి. నాకెంతో ఇష్టమైన శాక్తేయ ఉపాసన. నిరంతరము పారాయణ చేయటమన్న, హోమము చేయటమన్న నాకు అమితమైన ప్రీతి. బహుశ దానికి కారణము పంచశతిలోని ఈ మంత్రము అయి ఉండవచ్చు....

శ్రీ శాకంబరీమాత (శ్రీ శతాక్షి మాత) శ్రీ పంచాయతన మహాసన్నిధాన శక్తిపీఠం శ్రీ శాకంబరీమాత దేవస్థానం, హిందూ ఫార్మసీ కాలేజీ ఎదురు, అమరావతి రోడ్డు, గుంటూరు మన తెలుగు రాష్ట్రాలలో గల ఏకైక శాకంబరీ దేవాలయము గుంటూరు...

చిన్నపుడు నాకు బాగా గుర్తు, చదువుకొనే రోజులో పాఠం అర్థం కాకపోతే, మనస్సు లగ్నం చేసి చదువు అని మా మామ్మ చెపుతూవుండేది. పెద్దావిడ చెప్పింది వినటమే గాని, ఎప్పుడు ఎదురు ప్రశ్నవేసింది లేదు, అది ఏమిటి...

ఆసియా ఖండములోని గొప్ప ఆధ్యాత్మిక పర్యాటక అనుభూతి – ఈ శ్రీలంక రామాయణ యాత్ర. ఈ యాత్రలో త్రేతాయుగములో రామాయణములోని సుందరకాండ మరియు యుద్ధకాండ లోని కొన్ని చారిత్రాత్మక మరియు ఆధ్యాత్మిక ప్రదేశాలను దర్శించవచ్చు. రామయణములోని అరణ్యకాండ...