Author: Subramanyam Pisipati

Subramanyam Pisipati is a blogger, an astrologer, esoteric philosopher and founder of www.vaakyasudha.com. He shares his nonlinear and esoteric concepts in astrology, philosophy at www.vaakyasudha.com. His interest in learning about digital marketing made him a blogger. You can contact him via vaakyasudha@gmail.com
img
శ్రీ శాకంబరీమాత (శ్రీ శతాక్షి మాత) శ్రీ పంచాయతన మహాసన్నిధాన శక్తిపీఠం శ్రీ శాకంబరీమాత దేవస్థానం, హిందూ ఫార్మసీ కాలేజీ ఎదురు, అమరావతి రోడ్డు, గుంటూరు మన తెలుగు రాష్ట్రాలలో గల ఏకైక శాకంబరీ దేవాలయము గుంటూరు లోని ఈ శ్రీ శాకంబరీమాత (శ్రీ శతాక్షి మాత) శ్రీ పంచాయతన మహాసన్నిధాన శక్తిపీఠం.   ఈ దేవాలయములో మూలవిరాట్ అయిన శ్రీ శాకంబరీమాత తూర్పు ముఖముగా ఉంటారు. సెప్టెంబర్/అక్టోబర్ నెలల మొదలుకొని ఫిబ్రవరి/మార్చ్ నెలల వరకు శ్రీసూర్య […]
img
మా గురువు గారైన శ్రీ మారెళ్ళ రామకృష్ణ గారు నాకు పరిచయము చేసిన విద్య. ఈ విద్య యొక్క మూలము ఎచ్చట అన్నది తెలీదు. ఒక విద్య ఫలితములు ఇస్తున్నపుడు దాని మూలము యొక్క అవసరము ఏమిటి? ఈ విద్య గురించి డా.ఎక్కిరాల కృష్ణమాచార్య గారు తన ప్రచురణలలో వివరించినారు. ఈ విద్య శ్రీసూక్త, పురుషసూక్తముల సంపుటీకరణ చేసి పారాయణ చేయాలి. ఏలననగా, శుక్లపక్షమున శ్రీ సూక్తము లోని మొదటి అనువాకము తో ప్రారంభించి పురుషసూక్తము మొదటి […]
img
శాక్తోపాసనలో నాకు నచ్చిన ఉపాసన “శ్రీ వనదుర్గా మహావిద్యా పంచశతి” పారాయణ. ఈ ఉపాసన 500 మంత్రముల సమాహారము. శాక్తోపాసనలో అత్యంత ప్రాచుర్యము పొందిన ఉపాసనలు చండీసప్తశతీ, మరియు ఆధునిక కాలములో సామూహిక ప్రత్యంగిరా హోమములు. కాని వనదుర్గా మహావిద్య అంత ప్రాచుర్యము పోందివుండలేదు. బహుశ  ఈ విద్య పూర్తిగా మంత్రగర్భితము అగుటవలనో లేక ఈ విద్యా పారాయణాధికారము కేవలము శ్రీవిద్యా పూర్ణదీక్షాభిషిక్తులకు ఇచ్చుటవలనో అయివుండవచ్చు. ఈ ఉపాసనా విశేషము ఏమిటనగా ఫలశ్రుతి మంత్రగర్భితమై పారాయణా పాఠానుక్రమమున […]
img
జగన్మాత శ్రీలలితాపరమేశ్వరిని భక్తులు అనేక విధములుగా కొలుస్తూవుంటారు. కొంతమంది లలితా రహస్య సహస్రనామ పారాయణ చేసి ఫలితములు పొందుతారు, మరికొందరు కుంకుమ పూజ చేసి తరిస్తుంటారు. విశేషంగా వసంత నవరాత్రులయందు, శరన్నవరాత్రులయందు శ్రీచక్రమునకు కుంకుమ అర్చనలు, నవావరణ అర్చనలు చేస్తూవుంటారు. శ్రీచక్రము శ్రీమాత యొక్క శక్తికి ప్రతీక. శ్రీచక్రానికి అధిష్టాన దేవత అయిన శ్రీలలితాపరమేశ్వరి బిందు రూపములో శ్రీచక్రమందు వసించును. శ్రీచక్రమునకు కుంకుమార్చన కాని, అభిషేకము కాని, నవావరణ అర్చన కాని, మరి ఏ అర్చన కాని […]
It is main inner container footer text