Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views :

Author: Burra Harisankara Sastri

శ్లో ॥ అర్థాః గృహే నివర్తంతే శ్మాశానే మిత్ర బాంధవాః సుకృతం దుష్కృతం చైవ గచ్ఛంతి మను గచ్ఛతి ॥ లోకం వదలి పోయేటపుడు, సంపాదించిన ధనం ఇంటనే ఉండిపోతుంది. బంధుమిత్రులు శ్మశానం దాకా వస్తారు, చేసిన...

దేవయాని – శర్మిష్ఠ లకు పుత్రులు కలుగుట యయాతి దేవయాని వలన యదువు, తుర్వసువు అను ఇద్దరు పుత్రుల కనెను. శర్మిష్ఠతో రహస్య సమావేశమున ఆమె ప్రార్ధన మేరకు ఆమె పొందు ననుభవించెను. తద్వారా ద్రుహ్యుడు, అనుడు,...

యయాతి – దేవయాని పాణిగ్రహణము అనంతరం ఆ ప్రదేశానికి నహుషుని కొడుకు, ప్రతిష్ఠానపురాధీసుడు అయిన యయాతి వచ్చాడు. ఆ యయాతి  యొక్క రధసారధి, అశ్వములు అలసిపోయాయి. మృగాలను వేటాడుతూ అతడు కూడా అలసి దప్పికతో ఉన్నాడు. త్రాగడానికి...

మృత సంజీవని విద్య శుక్రుడు దానవులకు గురువు. ఇతడు బ్రహ్మ మానస పుత్రులలో ఒకడైన భ్రుగువు యొక్క కుమారుడు. శుక్రుడు- బృహస్పతి, బృహస్పతి తండ్రి యైన అంగిరసుని వద్ద విద్య నభ్యసించిరి. అంగిరసుడు శిష్యులిద్దరిలో వ్యత్యాసము చూపుటవలన శుక్రుడు,...

పూర్వం ఒక రాజు ఉండేవాడు. ఆయనకొక మంత్రి ఉండేవాడు. ఆ మంత్రి ఎప్పుడూ ఏం జరిగినా “అంతా మన మంచికే అంటుండేవాడు” ఒక నాడు రాజు కత్తిసాము చేస్తుండగా పొరబాటున వ్రేలు తెగింది. అది చూచిన మంత్రి...

కాలం

By
|
On June 27, 2017

చ.   బలయుతుఁడైన వేళ నిజ బంధుడు తోడ్పడుఁగాని యాతడే బలముతోలంగెనేని తన పాలిట శత్రువదెట్లు పూర్ణుడై జ్వలనుడు కానఁ గాల్చుతఱి సబ్యముఁ జూపును వాయుదేవుఁడా బలియుడు సూక్ష్మదీపమగుపట్టున నార్పదె గాలి భాస్కరా ! బలవంతుడై వున్నరోజులలో...

అనేక శాస్త్రం బహువేదితవ్యం అల్పశ్చకాలో బహవశ్చ విఘ్నాః ॥ శాస్త్రాలెన్నో ఉన్నాయి, తెలియవలసినదెంతో ఉన్నది, కాలం చూద్దామా పరిమితం. అడ్దంకులా అనేకం. అల్పశ్చ కాలః । బహవో విద్యాః ॥ కాలమా తక్కువ, చదవ వలసినది (తెలుసుకోవలసింది) చాలా ఉన్నది....

యాచన

By
|
On June 23, 2017

శ్లో||   తృణాదపి లఘుస్తూల | స్తూలాదపి చ యాచక   వాయునా కిం ననీతో సౌ | మామ యం యాచేదతి గడ్డి పోచ కన్నాదూది తేలిక. దానికంటే తేలిక యాచకుడు. అయితే వాటిని లాగా వాయుదేవుడు...

అతి దానా ర్బలి ర్బద్ధో హ్యతి మానాత్ సుయోధనః | వినష్ఠో రావణో లౌల్యాత్ అతి సర్వత్ర వర్జయేత్ ॥ అతి దానానికి పాల్పడి బలిచక్రవర్తి అణగారి పోయాడు. అతిగా స్వాభిమానపడి (గర్వించి) సుయోధనుడు హతమారి పోయాడు. అతి లాలస వల్ల...

కం ॥  ఒరులేయవి  యోనరించిన నరవర యప్రియము తన మనంబున కగు, దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమ ధర్మ పథముల కెల్లన్ ॥ శ్రీ మదాంధ్ర మహా భారతం లో, శాంతి పర్వం లో భీష్ముడు ధర్మజునికి...