Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views :

Category: Astrology

చిన్నపుడు నాకు బాగా గుర్తు, చదువుకొనే రోజులో పాఠం అర్థం కాకపోతే, మనస్సు లగ్నం చేసి చదువు అని మా మామ్మ చెపుతూవుండేది. పెద్దావిడ చెప్పింది వినటమే గాని, ఎప్పుడు ఎదురు ప్రశ్నవేసింది లేదు, అది ఏమిటి...