Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views :

Category: మహా భారతము

దేవయాని – శర్మిష్ఠ లకు పుత్రులు కలుగుట యయాతి దేవయాని వలన యదువు, తుర్వసువు అను ఇద్దరు పుత్రుల కనెను. శర్మిష్ఠతో రహస్య సమావేశమున ఆమె ప్రార్ధన మేరకు ఆమె పొందు ననుభవించెను. తద్వారా ద్రుహ్యుడు, అనుడు,...

యయాతి – దేవయాని పాణిగ్రహణము అనంతరం ఆ ప్రదేశానికి నహుషుని కొడుకు, ప్రతిష్ఠానపురాధీసుడు అయిన యయాతి వచ్చాడు. ఆ యయాతి  యొక్క రధసారధి, అశ్వములు అలసిపోయాయి. మృగాలను వేటాడుతూ అతడు కూడా అలసి దప్పికతో ఉన్నాడు. త్రాగడానికి...

మృత సంజీవని విద్య శుక్రుడు దానవులకు గురువు. ఇతడు బ్రహ్మ మానస పుత్రులలో ఒకడైన భ్రుగువు యొక్క కుమారుడు. శుక్రుడు- బృహస్పతి, బృహస్పతి తండ్రి యైన అంగిరసుని వద్ద విద్య నభ్యసించిరి. అంగిరసుడు శిష్యులిద్దరిలో వ్యత్యాసము చూపుటవలన శుక్రుడు,...

భారతము, మహాభారతము అని రెండుపేర్లు ఉన్నాయి పండిత లోకములో.  చాలామంది వాడుకలో భారతము-మహాభారతము ఒకటిగానే వ్యవహరిస్తారు.  కొందరు 18 పర్వాల కథను భారతమని, దానికి హరివంశము కూడా కలిపితే మహాభారతమని అంటారు. వ్యాసమహర్షి భారతేతిహాసాన్ని పంచమ వేదముగా...

ద్రౌపది పూర్వజన్మ వృత్తాంతము ఒకానొక తపోవనంలో మహాత్ముడైన ఒక ఋషికి ఒక కూతురుండేది. ఆమె సౌందర్యవతి, గుణవతి. తన పురాకృత కర్మ వలన రూపవతి, సత్ప్రవర్తన కలది ఐనా ఆమెకు వివాహం కాలేదు. ఆమె పెళ్లి కాలేదన్న...