Category: శ్రీవిద్య

img
మా గురువు గారైన శ్రీ మారెళ్ళ రామకృష్ణ గారు నాకు పరిచయము చేసిన విద్య. ఈ విద్య యొక్క మూలము ఎచ్చట అన్నది తెలీదు. ఒక విద్య ఫలితములు ఇస్తున్నపుడు దాని మూలము యొక్క అవసరము ఏమిటి? ఈ విద్య గురించి డా.ఎక్కిరాల కృష్ణమాచార్య గారు తన ప్రచురణలలో వివరించినారు. ఈ విద్య శ్రీసూక్త, పురుషసూక్తముల సంపుటీకరణ చేసి పారాయణ చేయాలి. ఏలననగా, శుక్లపక్షమున శ్రీ సూక్తము లోని మొదటి అనువాకము తో ప్రారంభించి పురుషసూక్తము మొదటి […]
img
జగన్మాత శ్రీలలితాపరమేశ్వరిని భక్తులు అనేక విధములుగా కొలుస్తూవుంటారు. కొంతమంది లలితా రహస్య సహస్రనామ పారాయణ చేసి ఫలితములు పొందుతారు, మరికొందరు కుంకుమ పూజ చేసి తరిస్తుంటారు. విశేషంగా వసంత నవరాత్రులయందు, శరన్నవరాత్రులయందు శ్రీచక్రమునకు కుంకుమ అర్చనలు, నవావరణ అర్చనలు చేస్తూవుంటారు. శ్రీచక్రము శ్రీమాత యొక్క శక్తికి ప్రతీక. శ్రీచక్రానికి అధిష్టాన దేవత అయిన శ్రీలలితాపరమేశ్వరి బిందు రూపములో శ్రీచక్రమందు వసించును. శ్రీచక్రమునకు కుంకుమార్చన కాని, అభిషేకము కాని, నవావరణ అర్చన కాని, మరి ఏ అర్చన కాని […]
img
Sri Lalitha Rahsya Sahasranama – Kalpavruksha Minimum Spanning Trees (MST) is a concept in graph theory of mathematics. In graph theory, a graph is an ordered pair, where G = (V, E) comprising a set of vertices or nodes (శీర్షములు) together with a set of edges (భుజములు). Below is the simple example of a ‘Graph […]
img
ఇదీ రహస్యం ! అలా తెలుసుకోవటం శ్రీవిద్య !! –      శ్రీ ఆనంద ఘన అరిపిరాల విశ్వం (శ్రీ గురు త్రయోపనిషత్) శ్రీవిద్య గూర్చి రచనలలో నేను బాగా ఇష్టపడేది  శ్రీ అరిపిరాల విశ్వం గారి రచనలు. వారి రచనలలోని ప్రతి అక్షరములో, పదములో, పంక్తిలో శ్రీవిద్య రహస్యము నిగూఢముగా నిక్షిప్తమై ఉంటుంది. “ఇదీ రహస్యం ! అలా తెలుసుకోవటం శ్రీవిద్య !!” అని వారు ఇచ్చిన శ్రీవిద్యా నిర్వచనం సముద్రము కంటె లోతుగానూ ఆకాశము కంటె […]
It is main inner container footer text