Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views :

కం ॥  ఒరులేయవి  యోనరించిన నరవర యప్రియము తన మనంబున కగు, దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమ ధర్మ పథముల కెల్లన్ ॥ శ్రీ మదాంధ్ర మహా భారతం లో, శాంతి పర్వం లో భీష్ముడు ధర్మజునికి...

‘పరిచయం’ నాకు తెలిసి ఖడ్గమాలా పై వ్యాఖ్యా చేసిన మొదటి వ్యక్తి డా.ఆనందఘన అరిపిరాల విశ్వం, మొదటి ప్రచరణ వారి పుస్తకం ‘ఖడ్గమాలా దర్శనము – ఆనందఘన వ్యాఖ్య’. ఈ పుస్తకం నాకు లభించటము పూర్వజన్మ సుకృతంగా...

భారతము, మహాభారతము అని రెండుపేర్లు ఉన్నాయి పండిత లోకములో.  చాలామంది వాడుకలో భారతము-మహాభారతము ఒకటిగానే వ్యవహరిస్తారు.  కొందరు 18 పర్వాల కథను భారతమని, దానికి హరివంశము కూడా కలిపితే మహాభారతమని అంటారు. వ్యాసమహర్షి భారతేతిహాసాన్ని పంచమ వేదముగా...

భాషితము = మాట , చెప్పబడినది. సుభాషితము అనగా ‘మంచి మాట’. ‘మంచి’ ఎప్పుడు మంచే, కాలానుగుణంగా మార్పులు ఉండవు. ఆచార వ్యవహారాలనుబట్టి, తరానికి తరానికి నిరంతరం మార్పు జరుగు ఆలోచనా సరళిని బట్టి ఒకప్పటి మంచి ఇoకొకప్పడు  కానట్లు,...

శ్లో||   నీచాశ్రయో న కర్తవ్య: | కర్తవ్యో మహాదాశ్రయ: ఈశాశ్రయో మహానాగ: | పప్రుచ్చ గరుడం సుఖమ్ || జీవితంలో ఎవరినైనా ఆశ్రయించవలసి వస్తే నీచుల్ని(అల్పుల్ని)  గాక మహాత్ముల నాశ్రయించాలి. నీచుని ఆశ్రయిస్తే తనెంత గోప్పవడయినా...

పరోపదేశ సమయే | సర్వ ఏవహి పండితా: || స్వానుష్టానస్య సమయే | మునయోపి న పండితా: || ఇతరులకు చెప్పడానికి అందరూ పండితులే. కానీ, తాముగా ఆచరించాల్సి వస్తే మాత్రం మునులు కూడా పండితులు కారు...

ప్రత్యహం ప్రత్యవేక్షేత నరశ్చరిత మాత్మనః కిం ను మే పశుభిస్తుల్యం కిం ను సత్పురుషైవ మానవుడు అనుదినము తన నడవడిని తానుగా సమీక్షించుకుంటూవుండాలి. నేను పశువువలే ప్రవర్తిస్తున్నానా? లేక సత్పురుషునివలె ప్రవర్తిస్తున్నానా? అని. మానవడు తన రోజువారి...

ఒక గురువుగారి వద్ద కొందరు శిష్యులు ఆధ్యాత్మికవిద్య నేర్చుకుంటున్నారు. వారి శిక్షణా కాలం పూర్తయింది. గురువుగారు పరీక్ష పెట్టారు. గురువుగారు తలా ఒక అరటిపండు ఇచ్చి ఎవరూ చూడకుండా ఆ పండు తినిరమ్మని పంపారు. శిష్యులంతా తలాఒకదారి...

సోముడు అనే పిల్లవాడు ఉండేవాడు. అతనికి కోపం ఎక్కువ. తన మాట నెగ్గకపోతే చాలా గోల చేసేవాడు. వాళ్ళ నాన్న ఎన్నోసార్లు కోపం మంచిది కాదని చెప్పాడు. అయినా అతనిలో మార్పు రాలేదు. వాళ్ళ నాన్న బాగా...

ఒక గ్రామములో ఒక కాపు ఇంట్లో ఒక ఆవు ఉండేది. అది ప్రక్క ఆవులతో పోట్లాడకుండా చాలా సాధువుగా మెలుగుతుండేది. ఒక రోజు ఆ ఆవు అడవిలో మేత మేస్తుండగా ఒక పులి చూచి దాని వద్దకు...