Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views :

శ్రీనివాస విద్య – 1

/
/
/
354 Views

మా గురువు గారైన శ్రీ మారెళ్ళ రామకృష్ణ గారు నాకు పరిచయము చేసిన విద్య. ఈ విద్య యొక్క మూలము ఎచ్చట అన్నది తెలీదు. ఒక విద్య ఫలితములు ఇస్తున్నపుడు దాని మూలము యొక్క అవసరము ఏమిటి? ఈ విద్య గురించి డా.ఎక్కిరాల కృష్ణమాచార్య గారు తన ప్రచురణలలో వివరించినారు.

ఈ విద్య శ్రీసూక్త, పురుషసూక్తముల సంపుటీకరణ చేసి పారాయణ చేయాలి. ఏలననగా, శుక్లపక్షమున శ్రీ సూక్తము లోని మొదటి అనువాకము తో ప్రారంభించి పురుషసూక్తము మొదటి అనువాకము, మరల శ్రీసూక్తము లోని రెండోవ అనువాకము తదుపరి పురషసూక్తము లోని రెండో అనువాకము…..ఈ విధముగా శ్రీసూక్తము లోని 16 అనువాకములు మరియు పురుష సూక్తములోని 16 అనువాకములను సంపుటి చేసి పారాయణ చేయవలెను. కృష్ణ పక్షమున పురుష సూక్తము తో ప్రారంభించవలెను.

విధిగా ఈ పారాయణ మొనర్చిన తరువాత ‘నారాయణ కవచము’ పారాయణ చేయవలెను.

ఇదియే శ్రీనివాస విద్య. ఇదీ శ్రీవిద్యే !

ఈ విద్య పారాయణ వలన ముఖ్యముగా జాతకములోని శనీశ్వర గ్రహ దోషములున్న ఉపశమనము కలుగును. ఈ విద్యను హోమము చేయుట ద్వారా స్థిరాస్తి సముపార్జన చేయవచ్చునని మా గురువుగారైన శ్రీ మారెళ్ళ రామకృష్ణ గారు నిరూపించినారు

  • Facebook
  • Twitter
  • Google+

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *